Home
Mahabubnagar
Mla Bandla Krishna Mohan Reddy Said That Mahatma Gandhi Is The Guide Of World Peace
ప్రపంచశాంతికి మార్గదర్శి గాంధీ
ప్రపంచశాంతికి మార్గదర్శి మహాత్మాగాంధీ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ప్రదాత గాంధీజీ అని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చింతలపేటలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, జనవరి 30 : ప్రపంచశాంతికి మార్గదర్శి మహాత్మాగాంధీ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ప్రదాత గాంధీజీ అని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చింతలపేటలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ తన చివరి శ్వాస వరకు శాంతి, అహింసా మార్గాలను ప్రచారం చేశాడన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహనీయుడన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని భావించిన వ్యక్తి అని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నాయకుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

