భక్తిశ్రద్ధలతో కుంభాభిషేకం
కుంభాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు యాగశాల మండపంలో మంగళవారం విశేషచండీ, రుద్ర హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ఆలయంలో దర్శన విరామం ఉంటుందని పాలక మండలి కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, అర్చకుడు ఆనంద్‌శర్మ తెలిపారు.
- గద్వాల ఆర్డీవో ప్రత్యేక పూజలు
అలంపూర్, మార్చి 5 : కుంభాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు యాగశాల మండపంలో మంగళవారం విశేషచండీ, రుద్ర హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ఆలయంలో దర్శన విరామం ఉంటుందని పాలక మండలి కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, అర్చకుడు ఆనంద్‌శర్మ తెలిపారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో యథావిధిగా పూజలు చేసుకోవచ్చన్నారు. గద్వాల ఆర్డీవో రాంచందర్ అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్డీవో రాంచందర్ అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తాసీల్దార్ మంజుల, ఆలయ ఈవో పురేందర్‌కుమార్ ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

