కుంభాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు యాగశాల మండపంలో మంగళవారం విశేషచండీ, రుద్ర హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ఆలయంలో దర్శన �
యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా చేపట్టిన మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.