గాలివాన బీభత్సం
ఉమ్మడి అడ్డాకుల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభ త్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పొన్నకల్కు చెందిన రైతు చంద్రారెడ్డి పాడిగేదె పిడుగుపాటుకు గురై మృతి చెందింది. పిడుగుపాటు సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గేదె విలువ దాదాపు రూ.70వేలు ఉంటుందని బాధిత రైతు వాపోయారు. దాసరిపల్లిలో భారీ చెట్లు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.
- ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం
- విరిగిపడిన స్తంభాలు.. నేలకొరిగిన చెట్లు
- ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పు రేకులు
- బిజినేపల్లి మండలం ఖానాపూర్లో పిడుగుపాటుకు ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
మూసాపేట(అడ్డాకుల), మే 21 : ఉమ్మడి అడ్డాకుల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం గాలివాన బీభ త్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పొన్నకల్కు చెందిన రైతు చంద్రారెడ్డి పాడిగేదె పిడుగుపాటుకు గురై మృతి చెందింది. పిడుగుపాటు సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గేదె విలువ దాదాపు రూ.70వేలు ఉంటుందని బాధిత రైతు వాపోయారు. దాసరిపల్లిలో భారీ చెట్లు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.
విద్యుత్ స్తంభాలపై చెట్లకొమ్మలు పడడంతో వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాసరిపల్లి, వేముల, జా నంపేట, పోల్కంపల్లి, నందిపేట, అడ్డాకుల, పెద్దమునగల్చేడ్, కందూరు, గుడిబండ, పొన్నకల్ తదితర గ్రామాల్లో గాలివానకు మామిడికాయలు నేలరాలడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. అదేవిధంగా ఇండ్లపై వేసిన రేకులు, కవర్లు గాలికి కొట్టుకుపోయాయి. అకస్మాత్తుగా సంభవించిన గాలివాన రైతులతోపాటు ప్రజలకు నష్టం చేకూర్చింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- Heavy Rain
- rain
- windstorm
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

