Hanuman Jayanti | జడ్చర్ల పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Hanuman Jayanti | జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగింది.
మహబూబ్నగర్ : జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో ( Jadcherla Town ) గురువారం హనుమాన్ జయంతి ( Hanuman Jayanti ) వేడుకలు కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు అడుగడుగునా భక్తులు స్వాగతం పలికారు.
జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో జడ్చర్ల పట్టణం మారుమ్రోగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ప్రజలతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు.
స్వయంగా ట్రాక్టర్ నడిపి, భక్తులతో కలిసి నృత్యం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

