Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక , మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ‘సాహిత్య వ్యాసాలు’ మొదటి భాగం, శ్రీనివాస శతకం,గన్నోజు సప్తపది పుస్తకాలను ఘనంగా ఆవిష్కరించారు .
మహబూబ్ నగర్ : తెలుగు సాహితీ వికాస వేదిక (Telugu Sahiti Vikasa Vedika) ,
మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ‘సాహిత్య వ్యాసాలు’ మొదటి భాగం, శ్రీనివాస శతకం,గన్నోజు సప్తపది పుస్తకాలను ఘనంగా ఆవిష్కరించారు .
నగరంలోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాగ్గేయ కారులు, ఎమ్మెల్సీ కవి గోరేటి వెంకన్న, సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి, ఓయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప, పుస్తక రచయితలతో కలిసి ఆవిష్కరించారు. కార్య క్రమంలో తెలుగు సాహితీ వికాస వేదిక, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు గాన్నోజు శ్రీ నివాస చారి, రావూరు వనజ, శాంతరెడ్డి, రాములు యాదవ్,కవులు సాహితీవేత్తలు, పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

