వీసా, మాస్టర్‌కార్డ్ ఖాతాదారుల డాటా చోరీ
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ చేజ్ ఖాతాదారులకు సంబంధించిన కొంత సమాచారం సైబర్ దాడి బారినపడింది.
న్యూయార్క్ : అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ చేజ్ ఖాతాదారులకు సంబంధించిన కొంత సమాచారం సైబర్ దాడి బారినపడింది. ఈ మూడు సంస్థలకు సేవలందించే థర్డ్ పార్టీ సంస్థలపై హ్యాకర్లు దాడి చేసినట్లు వెల్లడైంది.
జేపీ మోర్గాన్ ఖాతాదారుల పేర్లు, ఈ మెయిల్ చిరునామాలతో కూడిన మార్కెటింగ్ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కి ఉండవచ్చని తెలిపింది. మాస్టర్ కార్డ్ ప్రత్యేక ప్రయోజన పథకంలో ఉన్న కొందరు ఖాతాదారుల ఈ మెయిల్ వివరాలు బయటపడినట్లు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

