ధోవల్‌కు సమన్లు పంపండి : న్యూయార్క్ కోర్టు
ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన సివిల్ కేసులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ అధిపతి సమంత్ గోయల్‌కు సమన్లు జారీ చేయాలని అమెరికా ఫెడరల్ కోర్టు ఒకటి ఆదేశించింది.
వాషింగ్టన్ : ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన సివిల్ కేసులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ అధిపతి సమంత్ గోయల్‌కు సమన్లు జారీ చేయాలని అమెరికా ఫెడరల్ కోర్టు ఒకటి ఆదేశించింది.
ఢిల్లీలోని కోర్టుల ద్వారా వీరికి సమన్లు, న్యాయపత్రాలు పంపించాలని సూచించింది. ‘రా’ సహకారంతో తన హత్యకు ధోవల్ ప్రణాళిక రూపొందించారని పన్నూన్ ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

