యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా లాక్డౌన్కు పిలుపు ఇచ్చిన వేళ ఆ దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. తాత్కాలిక ప్రభుత్వ మాజీ అధినేత మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా లాక్డౌన్కు పిలుపు ఇచ్చిన వేళ ఆ దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. తాత్కాలిక ప్రభుత్వ మాజీ అధినేత మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.
చిట్టగాంగ్లోని పంచ్లైష్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ఢాకాలో వరుస నాటు బాంబు పేలుళ్లలో నలుగురు గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

