మోదీపై విచారణను కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారు!
యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై విచారణను కాంగ్రెస్‌లోని కొందరు నేతలే అడ్డుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం వీరప్ప మొయిలీ ఆరోపించారు.
బెంగళూరు : యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై విచారణను కాంగ్రెస్‌లోని కొందరు నేతలే అడ్డుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం వీరప్ప మొయిలీ ఆరోపించారు. ఈ నిర్ణయం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్నది కాదని స్పష్టం చేశారు.
ఆ పరిణామాల వల్లే ఇప్పుడు కాంగ్రెస్ నష్టపోతున్నదని వ్యాఖ్యానించారు. మంగళవారం బెంగళూరులో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2009-2011 మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసు విచారణను మొయిలీ ప్రస్తావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

