కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్

హైరిస్క్పర్సన్ల గుర్తింపు ప్రక్రియ వేగవంతం
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 6 : హైరిస్క్పర్సన్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని రైతుబజార్, కూరగాయల మార్కెట్, చికెన్ వివిధ దుకాణాల్లో పని చేస్తున్న హైరిస్క్పర్సన్ల వివరాలను మున్సిపల్, మెప్మా సిబ్బంది సేకరించి టీకా వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 438మందిని గుర్తించి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. అలాగే 300మందికి టీకా వేశారు. బాలుర కళాశాల, కలెక్టరేట్ సమీపంలోని ఎక్స్‌ప్లో ప్లాజా సెంటర్, మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో హైరిస్క్పర్సన్లకు కొవిడ్ టీకా వేస్తున్నారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు. మరో రెండు, మూడో రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

