AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
AP Elections | ఏపీలో ఆదివారం జరిగిన పట్టణ స్థానిక మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి అనిల్ పునేఠా వెల్లడించారు.
అమరావతి : ఏపీలో ఆదివారం జరిగిన పట్టణ స్థానిక మున్సిపల్ ఎన్నికలు ( Elections ) ప్రశాంతంగా ముగిసాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి అనిల్ పునేఠా (SEC Puneta ) వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు.
అన్ని జిల్లాల్లో పోలింగ్ జరిగిన తీరుపై సమీక్ష నిర్వహించామని వివరించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిన పరిశీలించామని, జిల్లాల పరిశీలకులతో ఎప్పటికప్పుడు మాట్లాడామని ఆయన అన్నారు. కొన్ని జిల్లాలో చిన్న, చిన్న ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడే తటస్థంగా ఉంటుందని ఉద్ఘాటించారు.
కలెక్టర్లు పంపిన నివేదికల ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని వివరించారు. పులివెందుల ఘటనపై నివేదిక వస్తే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆదారాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేమని అన్నారు. విజయవాడ 55వ డివిజన్లో పోలింగ్ సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యంగా ప్రారంభం కావడంతో పోలింగ్ సమయాన్ని అధికారులు పెంచారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Anil Punetha
- elections
- peaceful
- SEC
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

