పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
రా ష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో భర్తీ చేయనున్న వివి ధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో మాట్లాడారు.
- 8 నుంచి జనవరి 3వ తేదీ వరకు ఫిట్నెస్ పరీక్షలు
- హాజరుకానున్న 23,747మంది అభ్యర్థులు
- వివరాలు వెల్లడించిన ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 6: రా ష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో భర్తీ చేయనున్న వివి ధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో మాట్లాడారు. పరీక్షలు పూర్తిగా ఆ ధునిక పరిజ్ఞానం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేష న్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
మహబూబ్‌నగర్ స్డేడియంలో ఈనెల 8 నుంచి జనవరి 3వ తేదీవరకు జరిగే పరీక్షల్లో 23,747మంది ఆ భ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఇందులో 19,504మంది పురుషులు, 4,243మంది మహి ళా ఆభ్యర్థులు పాల్గొంటారని, ప్రతిరోజూ ఉద యం 5గంటల నుంచి గ్రౌండ్లోకి అనుమతించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ప్రతిభపై నమ్మ కం ఉంచుకొని పరీక్షలో పాల్గొనాలన్నారు. పైరవీకారులు, మోసగాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. ఎం పిక విధానం నిష్పక్షపాతంగా ఆధునిక టెక్నాలజీ ఆన్లైన్ విధానంతో జరుగుతుందన్నారు. అనంత రం దేహదారుఢ్య పరీక్షలకు స్డేడియంలో ఏర్పాట్ల ను పరిశీలించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు, ఏవో కృష్ణయ్య ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

