పొట్టు కంపెనీలో అగ్నిప్రమాదం
పొట్టు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన బుధవారం ఉదయం మండలంలోని గుమ్మకొండ సమీపంలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం గుమ్మకొండ శి వారులో గురు గణేశ్ బయో ఫియల్ ఇండస్ట్రీ (పొట్టు కంపెనీ)లో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
- రూ.20 లక్షల ఆస్తినష్టం
తిమ్మాజిపేట, ఏప్రిల్ 3 : పొట్టు కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన బుధవారం ఉదయం మండలంలోని గుమ్మకొండ సమీపంలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం గుమ్మకొండ శి వారులో గురు గణేశ్ బయో ఫియల్ ఇండస్ట్రీ (పొట్టు కంపెనీ)లో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వివిధ రకాల పొట్టు ఉండడం తో నిమిషాల్లోనే మంటలు పెద్దగా మారడంతో పొట్టు మొత్తం అంటుకుపోయింది. మంటలను ఆర్పేందుకు నాగర్‌కర్నూల్, జడ్చర్ల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలు రాగా దాదాపు నాలుగు గంటలపాటు శ్ర మించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా సా యంత్రం మంటలు అదుపులోకి వచ్చాయి.
విషయం తెలుసుకున్న ఎస్సై నరేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చే రుకొని విచారణ నిర్వహించారు. అయితే ఆస్తినష్టంపై పూర్తి అంచనాలకు రాలేకపోతున్నామని, ప్రమాదంలో దాదాపు 50 లారీలకు పై గా పొట్టు కాలిపోయి సుమారు రూ.20లక్షలకు పైగా నష్టం జరిగి ఉండొచ్చని చెప్పారు. స్థానికులు మాత్రం ఇంకా పెద్ద మొత్తంలోనే నష్టం జరిగిందని చెబుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలు తెలియరాలేదని ఎస్సై వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

