రైతులకు పరిహారం చెల్లించాలి
మండల కేంద్రంలోని గణపసముద్రం ముంపు గ్రామాల రైతులు పరిహారం చెల్లించాలని శుక్రవారం బస్టాండ్ ఆవరణం లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమాది రవీందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ తమ భూములు ముంపునకు గురై ఆర్థికంగా తీవ్ర నష్టపోయినప్పటికీ ప్రభుత్వం సరియైన పరిహారం, సహాయం అందించడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఖిల్లాఘణపురంలో గణపసముద్రం ముంపు రైతుల నిరసన
ఖిల్లాఘణపురం, జనవరి 30 : మండల కేంద్రంలోని గణపసముద్రం ముంపు గ్రామాల రైతులు పరిహారం చెల్లించాలని శుక్రవారం బస్టాండ్ ఆవరణం లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమాది రవీందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ తమ భూములు ముంపునకు గురై ఆర్థికంగా తీవ్ర నష్టపోయినప్పటికీ ప్రభుత్వం సరియైన పరిహారం, సహాయం అందించడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే న్యాయపరమైన పరిహారం, పునరావాసం, రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సఖ్యంలో రైతులు, ప్రజాప్రతినిదులు, నాయకులు పాల్గొని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
అయితే గణప సముద్రం ముంపు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రైతులు ఒక గంట పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ రైతులు సకాలంలో రాకపోవడంతో నిరసన కార్యక్రమం ఆలస్యమైంది. దీంతో పోలీసులు నిరసన చేపడుతున్న రైతులను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముంపు రైతులు, ప్రజాప్రతినిదులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

