పెద్దమందడి, నవంబర్ 17 : ప్రమాద వశాత్తు వరి కోత మిషన్‌లో పడి రైతు మృతిచెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపా రు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు వన పర్తి మండలం అంకూర్ గ్రామానికి చెంది న రాకాసి శ్రీనివాస్‌రెడ్డి (45) పెద్దమం దడి మండల శివారులోని తన వ్యవసా య పొలంలో వరి కోత మిషన్‌తో వరి కోస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి అక్కడిక్కడే మృతి చెందాడని ఆయన తెలిపారు. మృతుడికి భార్య జానకి, కు మారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు.