ప్రమాద వశాత్తు వరి కోత మిషన్‌లో పడి రైతు మృతిచెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపా రు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు వన పర్తి మండలం అంకూర్ గ్రామానికి చెంది న రాకాసి శ్రీనివాస్‌రెడ్డి (45) పెద్దమం దడి మండల శివారు
భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ వివాహిత నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంప�