Tirumala Utsavalu | హన్వాడ, మార్చి 09 : మండలంలోని మాదారం యారోనపల్లి గ్రామాల మధ్యలో వెలసిన శ్రీ తిరుమల స్వామి ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 17 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ తిరుమల స్వామి ఉత్సవాల పత్రికను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కర్ణాకర్ గౌడ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్