నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
మహబూబ్‌నగర్‌లోని ఫాతిమా విద్యాలయం (క్రిష్టియన్‌పల్లి), జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల (ధర్మాపూర్)లో డీఎస్సీ పరీక్షలు టీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి 8:50, మధ్యాహ్నం 12:30నుంచి 1:50 వరకు లోపలికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.
పాలమూరు, జూలై 17 : మహబూబ్‌నగర్‌లోని ఫాతిమా విద్యాలయం (క్రిష్టియన్‌పల్లి), జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల (ధర్మాపూర్)లో డీఎస్సీ పరీక్షలు టీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి 8:50, మధ్యాహ్నం 12:30నుంచి 1:50 వరకు లోపలికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులు తమ హాల్‌టికెట్, ఐడీ ప్రూఫ్స్‌తో సీడబ్ల్యూఎస్ఎన్ వారు సదరం సర్టిఫికెట్‌ను పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా తేవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి పెన్, వాటర్‌బాటిల్ మాత్రమే తేవాలని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

