జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీపై విచారణ
జర్నలిస్ట్ కోఆపరేషన్ హౌసింగ్ సొసైటీ సంస్థాగత కార్యాచరణ, ఆర్థిక పరిస్థితి, 2025-26 స్పెషల్ ఆడిట్ రిపోర్ట్‌లో బయటపడ్డ అవకతవకలపై ప్రభుత్వం శనివారం విచారణకు ఆదేశించింది
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): జర్నలిస్ట్ కోఆపరేషన్ హౌసింగ్ సొసైటీ సంస్థాగత కార్యాచరణ, ఆర్థిక పరిస్థితి, 2025-26 స్పెషల్ ఆడిట్ రిపోర్ట్‌లో బయటపడ్డ అవకతవకలపై ప్రభుత్వం శనివారం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ సికింద్రాబాద్ శంకర్‌ను నియమించారు. 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. సొసైటీ రికార్డులు, ఎన్వోసీ వసూళ్లు, బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

