విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటం
పెండింగ్‌లో ఉన్న రూ.8.500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
-
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
రవీంద్రభారతి, నవంబర్ 7: పెండింగ్‌లో ఉన్న రూ.8.500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్‌బాగ్ చౌరస్తాలోని బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి సెక్రటేరియట్‌కు వందలాదిమంది విద్యార్థులతో ర్యాలీ తీశారు. ర్యాలీని బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు తోపులాట జరిగింది. ర్యాలీలో విద్యార్థి సంఘం నేత నిఖిల్‌పటేల్, బీసీ సంఘాల నేత రామ్దేవ్మోదీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

