బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ శ్రేణులు
మండల కేంద్రమైన బిజినేపల్లికి చెందిన మేస్త్రీ సంఘం సభ్యులతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసం లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మర్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు.
- పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
బిజినేపల్లి, మార్చి 29 : మండల కేంద్రమైన బిజినేపల్లికి చెందిన మేస్త్రీ సంఘం సభ్యులతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసం లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మర్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరం గా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అధికార కాంగ్రె స్ పార్టీ చేస్తున్న అరాచకాలను గ్రామీణస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిని త్యం గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఇచ్చిన హామీలను నెరవేర్చక పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో శ్రీశైలం, రమేశ్, శివుడు, మధు, అంజీ, బాలపీరు, శ్రీశైలం, నర్సింహ, శ్యామ్, కృష్ణయ్య, జంగయ్య, ఆంజనేయులు, భగవంతు, రాజు, పర్వతాలు, తిరుపతయ్యలు ఉండగా కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు అల్లోజీ, చిరంజీవి, శివ, శ్రీశైలం తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

