వనపర్తి టౌన్, డిసెం బర్ 19 : క్రీడా కారులు జాతీయ స్థాయిలో ప్రతి భనుచాటి అంతర్జాతీయ సాయ్థిలో రాణిoచాలని జిలా ్ల అదనపు కలెక ర్ట్ తిరుపతి రావు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 67వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైవిజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వన పర్తి జిల్లా హాకీ కి పుటిని ్ట ల న్లి ఫుట్ బాల్ , హాకీ ని రాష్ట్ర సా యి ్థ లోనిర్వ హిం చి నం దుకు నిర్వాహ కు లను అభి నందించారు. క్రీడా కారులు గెలుపోటములను సమా నం గా తీసు కో వా లని, ఓటమి చెందిన వారు కుంగి పోకుండా మళ్లీ విజయం వైపు పయ నిం చా లని సూచించారు. ప్రతి క్రీడా కా రుడు చదువు తో పాటు క్రీడ ల్లో రాణిం చా లని పుట్ బాల్, హకీ క్రీడల్లో మొత్తం600 మంది క్రీడా కా రులు పాల్గొని అత్యు త్తమ ప్రద ర్శన కన బ ర్చడం అభి నంద నీయమన్నారు. విజేతలు వీరే..
రాష్ట్ర వ్యా ప్ంత గా ఉన్న ఉమ్మడి 10 జిలాల్లో ్ల 200 మంది బాలికలు క్రీడలకు హాజరు కాగా మొదటి సాన్థ ంలో నలగ్లొ ం డ విజయం సాధి ంచ గా ద్వితీయస్థానంలో ఆది లా బాద్, తృతీయ స్థానంలో నిజామాబాద్ జట్లు నిలి చాయి. హాకీ బాలుర విభా గం లో మహ బూ బ్ న గర్ మొదటి స్థానంలో నిలవగా నల్లగొండ ద్వితీయ స్థానంలో, ఆది లా బాద్ తృతీయ స్థానంలో నిలి చింది. బాలి కల హాకీ విభాగం లో మహ బూ బ్ న గర్ విజే తగా నిలు వగా.. కరీంనగర్ ద్వితీయ, నిజా మా బాద్ తృతీయ స్థానంలో నిలిచాయి . హాకీ , ఫుట్బా ల్ క్రీడలో ్ల ప్రతిభ చాటినక్రీడా కారులను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్య క్ర మంలో డీఈవో నర హరి, డీవై ఎస్వో సుధీర్ కుమార్, పరిశీల కులు రవి, పీడీ సురేందర్ రెడ్డి, కుమార్, పీఈటీలు తిరుపతి, నిరంజన్ గౌడ్, మన్నెం, శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.