వట్టిబోయిన కృష్ణమ్మ
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. జూలై నెల సగం పూర్తవుతున్నా ఇంకా వరుణుడు కరుణించడం లేదు. గతేడాది ముందుగానే వర్షాలు కురిసి జలకళ నెలకొన్నది. జూరాల ప్రాజెక్టు గేట్లు జూలైలోనే ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
- ఒండ్రుమట్టి, రాళ్లురప్పలు తేలి వెలవెలబోతున్న నది
పెబ్బేరు, జూలై 11 : తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. జూలై నెల సగం పూర్తవుతున్నా ఇంకా వరుణుడు కరుణించడం లేదు. గతేడాది ముందుగానే వర్షాలు కురిసి జలకళ నెలకొన్నది. జూరాల ప్రాజెక్టు గేట్లు జూలైలోనే ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
విడుదలైన నీరంతా బీచుపల్లి మీదుగా శ్రీశైలం జలాశయానికి తరలివెళ్లింది. కానీ ఈసారి ఇప్పటి వరకు వర్షాల జాడ ఇంకా కనిపించకపోవడంతో బీచుపల్లి-రంగాపురం మధ్య కృష్ణానది నీళ్లులేక వట్టిబోయి రాళ్లు రప్పలు తేలి వెలవెలబోతోంది. ఎల్నినో ప్రభావానికి ఇది దర్పణంగా నిలుస్తోంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

