Mahaboobnagar | వికటించిన పెళ్లి భోజనం.. పలువురికి వాంతులు..!
Mahaboobnagar : మహబూబ్ నగర్లోని న్యూ మోతీనగర్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం వికటించడంతో 30 మందికిపైగా వాంతులు చేసుకున్నారు.
Mahaboobnagar : మహబూబ్ నగర్లోని న్యూ మోతీనగర్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం వికటించడంతో 30 మందికిపైగా వాంతులు చేసుకున్నారు. దాంతో, వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముప్ఫయి మందికి పైగా అనారోగ్యంతో బాధ పడడానికి కారణం పాడైన పెళ్లి భోజనాలను తినడమే కారణమని తెలిసింది.
గురువారం కొందరు పెళ్లిలో మిగిలిన భోజనాలను న్యూ మోతీనగర్ బస్తీవాసులకు ఇచ్చి వెళ్లారు. శుక్రవారం ఆ ఆహారం తిన్నవారు అస్వస్థతకు లోనై వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు, వైద్య అధికారులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

