e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home లోక‌ల్

ఎస్సారెస్పీలోకి వచ్చి చేరిన బాబ్లీ నీరు

ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు వచ్చి చేరుతున్నది.

జూరాలకు వరద తగ్గుముఖం

జూరాల | జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గుతూ వస్తున్నది.

ఆవుల మందపై పులి దాడి

క్రైం న్యూస్‌ | జిల్లాలోని దిలావర్‌పూర్‌ లో గల కాల్వ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆవులమందపై సోమవారం అర్ధరాత్రి చిరుత పులి దాడి చేసినట్లు ఆలయ ఈవో సదయ్య తెలిపారు.

పాలేరు రొయ్యలు విదేశాలకు

పాలేరు రొయ్యలు | జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌లో రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

58 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

క్రైం న్యూస్‌ | అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించాలి

కలెక్టర్ రాహుల్ రాజ్ | వర్షాకాలంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇబ్బంది కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.

సీజేఐని కలిసిన శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి

జస్టిస్ ఎన్వీ రమణ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్‌లో రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ,ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం

మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకే నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి

కలెక్టర్ రాహుల్ రాజ్ | జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీలలో చేపట్టిన పనులు ఈ నెల 19 లోపు పూర్తి చేయాలి.

విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత | విద్య ద్వారానే సమాజంలో నూతన మార్పులు తీసుకు రావడం సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ఈటలవి స్వార్థపూరిత రాజకీయాలు

ఎన్నారై | ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని అలాగే ఈటల రాజేందర్ కూడా వారికి నచ్చిన పార్టీలో చేరొచ్చు.

రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం

ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ | రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.

ప్రముఖ సాహితీవేత్త నియోగి మృతి

క్రైం న్యూస్‌ | జిల్లాలోని సత్తుపల్లికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ముళ్లపూడి నియోగి (60) సోమవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మృతిచెందారు.

అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం

ఎన్నారై | దివంగత ప్రముఖ గాయకుడు బాలు పాటకు అమెరికాలో పట్టాభిషేకం జరిగింది.

గుండాల పీసీని సందర్శించిన సీపీ తరుణ్ జోషి

సీపీ తరుణ్ జోషి | పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి భాధితులకు న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన ఈటల

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ | దేశాన్ని నాశనం చేసే పార్టీలో ఈటల రాజేందర్‌ చేరాడని, ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిర్యాణిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు

కలెక్టర్ రాహుల్ రాజ్ | జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

సీజేఐని కలిసిన మంత్రి సత్యవతి రాథోడ్

మంత్రి సత్యవతి రాథోడ్ | భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రాజ్ భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.

డీసీపీ కార్యాలయాన్ని సందర్శించిన వరంగల్‌ సీపీ

పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి | జిల్లాలోని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పరిశీలించారు.

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

క్రైం న్యూస్‌ | తన మరదలుతో పెండ్లి అవుతుందో లేదో అనే ఆవేదనతో మద్యం మత్తులో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌