ఆరోగ్యము0టేనే మనిషి జీవనం
ఆ జీవనానికే ప్రాణం పోస్తు0ది మన తెలంగాణ.
ఆరోగ్యశ్రీ పథకం ఎందరికో జీవనదానం
మరె0దరికో ప్రాణదానం.
ఎన్నో కుటు0బాలకు వెలుగు ప్రదానం.
ఆరిపోయే దీపాలకు
వెలుగునిచ్చేటి పథకాలు తెలంగాణ సొ0తం.
ఎందరో నిరుపేదలు కిడ్నీ సమస్యలతో బాధపడుతూ
లక్షలు ఖర్చయ్యే డయాలసిస్ చేయి0చుకోలేక
చావుబతుకుల మధ్య ఊగిసలాడుతు0టే
అటువంటివారికి ఆశాకిరణంలా
ఉచిత డయాలసిస్ పథకంతో
పేదలపాలిట జీవనదానమయ్యి0ది మన తెలంగాణ.
ఆసరా ఫి0చనుతో వారికి మరి0త చేరువయ్యి0ది
వారి బాధలు తీర్చడంలో తోడయ్యి0ది.
వారి జీవన కాలాన్ని పె0చే కిరణమయ్యి0ది
వారి కుటు0బాల్లో మెరిసే చిరునవ్వయ్యి0ది.
ఇంకా ఎందరో పేదలకు చేరువ కావాలి
ఇంకా ఇంకా డయాలసిస్ సె0టర్లు పెరగాలి.
ఆవైపుగా ప్రభుత్వం ఆలోచి0చాలి
ప్రజలకు మరి0త చేరువ కావాలి
Katragadda Bharati
డా. కాట్రగడ్డ భారతి
బోధన్
8500450540