టీఎన్జీవోస్ ఈ బ్లాక్ అసోసియేషన్ ఎన్నిక
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఈ బ్లాక్(ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి) వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది. టీఎన్జీవోస్ కాలనీలో జరిగిన ఈ ఎన్నిక లో భాగంగా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా...
– అధ్యక్ష కార్యదర్శులుగా ఏలూరి, రాయల
ఖమ్మం రూరల్, ఆగస్టు 28 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఈ బ్లాక్(ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి) వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది. టీఎన్జీవోస్ కాలనీలో జరిగిన ఈ ఎన్నిక లో భాగంగా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలుగా పి.వెంకట నరసమ్మ, కార్యదర్శిగా రాయల మురళీకృష్ణ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా జి.మృదుల, కోశాధికారిగా రాసాల వెంకటేశ్వర్లు (వెంకట్), ఈసీ సభ్యులుగా కె.సత్యనారాయణ, పి.జ్వాలా నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికైనట్లు ఈ ఎన్నికల అధికారి పి.నాగచారి తెలిపారు. నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ టీఎన్జీవోస్ కాలనీ ఈ బ్లాక్ సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎన్జీవోస్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

