Maganoor | ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం
Maganur | ఇంటర్ చదవాలకుని, కాలేజీలో చేరనివారికి సదావకాశం కల్పించింది మాగనూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ. ఈ విద్యాసంవత్సరంలో చేరే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Maganoor | మాగనూరు: మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt Junior College)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు చివరి అవకాశం కల్పించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ బాలరాజ్ ఆర్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు ఇంటర్లో ప్రవేశం పొందలేకపోయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవేశాల గడువును ఈ నెల 26వ తేదీ (26-09-2026) వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
మాగనూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు (Students) ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యను కొనసాగించాలని వారు కోరారు. గడువు ముగిసిన అనంతరం ప్రవేశాలకు అవకాశం ఉండకపోవచ్చని, విద్యార్థులు ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలతో కళాశాలను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

