Home
Khammam
Tngo Khammam District Union New Executive Committee Meets Suda Chairman Bachchu Vijay Kumar
Khammam | సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ను కలిసిన టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం..

ఖమ్మం: టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మంజిల్లా అధ్యక్షులుగా షేక్ అఫ్జల్ హసన్ ,కార్యదర్శిగా ఆర్.వి.ఎస్ సాగర్ లు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు గురువారం సూడా ఛైర్మెన్ విజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అధ్యక్ష,కార్యదర్శులతో పాటు కార్యవర్గం సభ్యులు విజయ్ కుమార్ ను కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు చుంచు వీర నారాయణ, టీఎన్జీవోస్ టౌన్ అధ్యక్షులు సామినేని రఘు, కార్యదర్శి ఎండీ. మజీద్,నాయకులు నందగిరి శ్రీను,ఎస్.జ్యోతి, అశ్విని,లక్ష్మీ..దాసరి రవి, కరణ్ సింగ్, ప్రసాద్, పిరంగి శ్రీను,నాగుల్ మీరా, నాగేందర్, భాస్కర్, రాజేష్, భాగం పవన్, సత్యనారాయణ, అబీబ్, అనుదీప్, బుద్ధ రామకృష్ణ, సిపిఎస్, ఔట్ సోర్సింగ్, టీఎస్ మెసా, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

