బూర్గంపహాడ్/అశ్వాపురం/కరకగూడెం, జనవరి 11: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జడ్పీటీసీ శ్రీలత, అశ్వాపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోడి అమరేందర్, కరకగూడెం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య పిలుపునిచ్చారు. బుధవారం జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. 12న భద్రాద్రి పర్యటన, 18న జరిగే కేసీఆర్ బహిరంగ సభకు జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు భారీగా తరలివెళ్లనున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మ, బిక్కసాని శ్రీనివాసరావు, జలగం జగదీశ్, జక్కం సుబ్రమణ్యం, గోనెల నాని, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వారాల వేణు, బండారు లక్ష్మీనారాయణ, భూక్యా శ్రావణి, కుంజా చిన్నబ్బాయి, పొడియం వెంకటేశ్వర్లు, మేడం లక్ష్మీనారాయణరెడ్డి, కొనకంచి శ్రీను, బెజ్జంకి కనకాచారి, బానోత్ శ్రీను, గుల్ మహ్మద్, బాలి శ్రీహరి, బెల్లంకొండ రామారావు, పొడియం నరేంద్ర, సానికొమ్ము శంకర్‌రెడ్డి, వలదాసు సాలయ్య, సూదిరెడ్డి సులక్షణ, కంచుగట్ల వీరభద్రం, మర్రి మల్లారెడ్డి, కొల్లు మల్లారెడ్డి, సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, చిలకా వెంకటరామయ్య, కంసాని సత్యనారాయణ, బండ్ల సంధ్యారాణి, షేక్ నయీమ్, గడకారి రామకృష్ణ, కోరెం రామారావు, దాసరి దాసు, సోయం శ్రీను, చావా వీరాస్వామి, జూపెల్లి కిరణ్, కొమరం రాంబాబు, రాము, పెదరామలింగం, కనకయ్య, సత్యనారాయణ, రవి, అక్బర్‌ఖాన్, చిరంజీవి, ఉప్పలరెడ్డి, యాకూబ్, రంజిత్, లెనిన్, సతీశ్, నరేశ్, శ్రీధర్, కృష్ణారావు, ప్రభాకర్, శ్రీను, లక్ష్మీనారాయణ, సాయికిరణ్ పాల్గొన్నారు.