అల్పాహారానికి మంగళం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు పాఠశాలల్లో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్' పథకానికి మంగళం పలికారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 23 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది.
- భద్రాద్రి జిల్లాలో మూడు స్కూళ్లలో నిలిపివేత
- నిరుత్సాహంలో విద్యార్థులు
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు పాఠశాలల్లో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకానికి మంగళం పలికారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 23 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి మండలంలో ఉన్న పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తించాల్సింది పోయి అమలుచేసే పథకానికి మంగళం పలికేలా బిల్లులు రాకుండా చేస్తున్నది.
దీంతో పథకం అటకెక్కింది. జిల్లాలో ఇప్పటివరకు పాఠశాలల్లో వంటలు చేసే వర్కర్లకు రూ.11 లక్షలకు పైగా నగదు రావాల్సి ఉందని వారు లబోదిబోమంటున్నారు. ఉపాధ్యాయులు బిల్లులు వస్తాయి నడిపించండి అంటే బలవంతంగా నడిపిస్తున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. సుజాతనగర్, పాల్వంచ, పినపాక మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పెట్టడం లేదు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

