భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు పాఠశాలల్లో ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకానికి మంగళం పలికారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 23 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థుల�