అంబేద్కర్ ఆశయాలు ఆచరణీయం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆచరణీయమైనవని వక్తలు పేర్కొన్నారు. వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ శాఖలు, వివిధ పార్టీలు, పలు సంఘాలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల్లో వక్తలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆచరణీయమైనవని వక్తలు పేర్కొన్నారు. వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ శాఖలు, వివిధ పార్టీలు, పలు సంఘాలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేద్కర్ మేధస్సును కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికీ సమాన హక్కులు లభించాయని గుర్తుచేశారు. కాగా, ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్లలో కలెక్టర్లు అనుదీప్, అంకిత్; సత్తుపల్లి, ఇల్లెందుల్లో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియ; మధిరలో ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు; ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, ఖమర్ తదితరులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను కీర్తించారు.
-నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 14
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- BRS
- constitution
- Dr. Ambedkar
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?