School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
School Slab | ఓ గురుకుల పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
School Slab | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలు చాలా వెలుగులోకి వచ్చాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రేవంత్ సర్కార్‌లో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఎలా ఉందో మరోసారి తెలియజేసే ఘటన ఇది. తాజాగా ఓ గురుకుల పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలోని తొమ్మిదవ తరగతి గదిలో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థినులు పూజిత, కీర్తన తలకు, కాలికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.
భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి
గురుకుల పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలోని తొమ్మిదవ తరగతి గదిలో కూలిన స్లాబ్ పెచ్చులు
ప్రమాదంలో గాయపడిన పూజిత, కీర్తన అనే ఇద్దరు విద్యార్థినులు
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2026
Read Also :
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

