గడువులోగా బియ్యం తరలించాలి
రైతుల నుంచి సేకరించిన ఖరీఫ్ ధాన్యం నిల్వలను నిర్ణీత గడువులోగా మరాడించి బియ్యంను ఎఫ్సీఐకి తరలించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ మిల్లర్లను ఆదేశించారు.
- అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 12 : రైతుల నుంచి సేకరించిన ఖరీఫ్ ధాన్యం నిల్వలను నిర్ణీత గడువులోగా మరాడించి బియ్యంను ఎఫ్సీఐకి తరలించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం మంగళగూడెంలోని సత్యనారాయణ సిల్కి రైస్ మిల్లును తనిఖీ చేసిన అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు.
మరాడించిన బియ్యంను భారత ఆహార సంస్థకు చేరవేసే విధంగా మిల్లర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించని మిల్లర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

