బీఎల్ఏ-2 ఫామ్లు ఆర్డీవో, ఎలక్షన్ డీటీలకు అప్పజెప్పాలి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమైనందున బీఎల్ఏ-2 (బూత్ లెవల్ ఏజెంట్) ఫామ్లు సోమ, మంగళవారాల్లో ఆర్డీవో కార్యాలయంతోపాటు మండల ఆఫీసుల్లోని ఎలక్షన్ డీటీలకు అప్పగించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
- బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు
మణుగూరు టౌన్, మే 17: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమైనందున బీఎల్ఏ-2 (బూత్ లెవల్ ఏజెంట్) ఫామ్లు సోమ, మంగళవారాల్లో ఆర్డీవో కార్యాలయంతోపాటు మండల ఆఫీసుల్లోని ఎలక్షన్ డీటీలకు అప్పగించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
నిర్ణీత సమయంలోగా ఈ ఫారాలు అప్పజెప్పకపోతే తరువాత బీఆర్ఎస్ తరఫున ఓట్లను తొలగించినా కానీ, అడిగే అధికారం మనకు ఉండదని అన్నారు. త్వరితగతిన బీఎల్ఏ-2 ఫామ్లు ఆర్డీవో, ఎలక్షన్ డీటీలకు సమర్పించేలా పార్టీ మాజీ మండలాధ్యక్షులు చొరవ తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

