అశ్వారావుపేట/ కొత్తగూడెం గణేశ్‌టెంపుల్/ భద్రాచలం/ ఇల్లెందు, మే 15 : పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, సీపీఎం, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

