ఖమ్మం : పీఆర్టీయూ ఖమ్మంజిల్లా అధ్యక్షుడిగా మోత్కూరి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్. రంగారావు, అసోసియేట్ అధ్యక్షులుగా విజయ్అమృత్కుమార్, బ్రహ్మరెడ్డి, ఉపాధ్యక్షులుగా కట్టా శేఖర్‌రావు, వినోద్, కమలాకర్‌రెడ్డి, శ్రీను, సుమతి, సుజాత, సునీత, భారతి తదితరులు ఎన్నికయ్యారు.