ఖమ్మం, ఏప్రిల్ 22: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని తన అధికార నివాసంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసీఆర్‌తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం హాజరయ్యారు.
వారి వెంట మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.