ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అద్భుతం
తెలంగాణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ఎలా నిర్మిస్తోందనేందుకు ఖమ్మం మార్కెట్ ఒక నమూనా అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
- మంత్రి అజయ్‌కు ట్విటర్లో మంత్రి కేటీఆర్ అభినందనలు
ఖమ్మం, ఫిబ్రవరి 14: తెలంగాణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ఎలా నిర్మిస్తోందనేందుకు ఖమ్మం మార్కెట్ ఒక నమూనా అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫొటోలను ట్విటర్లో పోస్టు చేశారు.
ఖమ్మం నూతన సమీకృత మార్కెట్ అద్భుతంగా నిర్మించినందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌ను మంత్రి కేటీఆర్ ఆభినందించారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రి పువ్వాడను అభినందించిన విషయం విదితమే.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

