e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home ఖమ్మం TRS meeting | కేటీఆర్ సభకు హాజరైన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ నేతలు..

TRS meeting | కేటీఆర్ సభకు హాజరైన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ నేతలు..

సత్తుపల్లి :హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ,పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, ప్రజాప్రతినిధులు బుధవారం తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ రఫీ, అంకమరాజు, ముజాఫర్, వల్లభనేని పవన్, శ్రీనివాసరావు, కనగాల వెంకట్రావు, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహనరావు, లక్ష్మణ్‌రావు, భూక్యా ప్రసాద్, రామప్ప, పాల వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, వెల్ది జగన్మోహనరావు, మందపాటి వేణుగోపాల్‌రెడ్డి, మారోజు సురేష్, దొడ్డా శ్రీను, దుగ్గిదేవర వెంకటలాల్, దిరిసెన దాసురావు, పాలెపు రామారావు, పసుమర్తి చందర్‌రావు, కాటంనేని వెంకటేశ్వరరావు, కొరకొప్పు ప్రసాద్, ఇమ్మానియేల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement