కొత్తగూడెం క్రైం, జనవరి 1: పోలీసు శాఖలో విధుల పట్ల ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘సేవా’ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఈ పతకాలను ఎంపికయ్యారు. పతకాల వారీగా వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పతకానికి తోమల రవి (అసిస్టెంట్ సీపీ, ఖమ్మం), ఎస్.సారంగపాణి (అసిస్టెంట్ సీపీ, ఖమ్మం), ఏకాంబరం రమేశ్ (ఏసీబీ, డీఎస్పీ), సీహెచ్ రాజిరెడ్డి (ఐవోపీ, ఖమ్మం), ఎం.ధనయ్య (ఎస్సై, ఖమ్మం), పీవీవీ సత్యనారాయణ (ఎస్సై, ఖమ్మం), డీ.గోపాలరావు (ఏఎస్సై-1690), ఎండీ సుజద్దీన్ (ఏఆర్ఎస్సై-6878), సీహెచ్ ముత్తయ్య (హెచ్‌సీ-604), ఎం.వెంకటేశ్వర్లు (హెచ్‌సీ-863), బీ.శ్రీనివాసరావు (హెచ్‌సీ-704), డీ.శ్రీనివాసరావు (ఏఆర్‌హెచ్‌సీ-1246), వీ.నాగేశ్వరరావు (పీసీ-32), ఎస్.సైదులు (పీసీ-579), దేవేండ్ల రామయ్య (ఏఎస్సై-2018), బీ.వెంకటేశ్వర్లు (హెచ్‌సీ-1979), ఎం.కృష్ణమూర్తి (హెచ్‌సీ-860), చిలుక దాసు (హెచ్‌సీ-1761), కాశిన శ్రీనివాసరావు (హెచ్‌సీ-1868), గంధసిరి సోమయ్య (హెచ్‌సీ-1497), గజ్జల శ్రీనివాస్ దాస్ (పీసీ-741), బీ.శ్రీనివాస్ (ఏఆర్పీసీ-1633), భద్రాద్రి జిల్లాలో డీ.అనంతరాములు (ఎస్సై), జాస్తి సుధాకర్ (హెచ్‌సీ-1305), సాదు లక్ష్మీనారాయణ (ఏఆర్‌హెచ్‌సీ-792), ఎస్.వెంకటేశ్వర్లు (హెచ్‌సీ-2200), కే.జయరాజు (ఏఆర్‌హెచ్‌సీ-3344), గంజి శశిధర్ (ఏఎస్సై-3507), గాదే ప్రతాపరెడ్డి (ఏఎస్సై), వడే నాగేశ్వరరావు(హెచ్‌సీ-2040), యాత శ్రీనివాసరావు (హెచ్‌సీ-1845), బానోత్ రామారావు (హెచ్‌సీ-2079), షేక్ ఖాసీం (ఏఆర్‌హెచ్‌సీ-247), యూ.వెంకన్నబాబు (ఇంటెలీజెన్స్ డీఎస్పీ), సూర సత్యనారాయణ (ఏఎస్సై-816), పంచడి రంగారావు (ఏఆర్ఎస్సై-1877), అనుమోలు నర్సింహారెడ్డి (హెచ్‌సీ-333), వంగ హరినాథ్‌బాబు (పీసీ-2220), 15వ బెటాలియన్‌కు చెందిన నరాల సత్యనారాయణ ప్రసాద్ (ఆర్ఎస్సై-2149), టీ.సంజయ్‌సింగ్ (ఆర్ఎస్సై, టీఎస్ఎస్పీ), వై.వెంకటేశ్వరరావు (లీడింగ్ ఫైర్‌మెన్) ఎంపికయ్యారు.
ఈ పతానికి ఎస్కే అబ్దుల్ రెహమాన్ (ఏఆర్పీసీ-3331), ఏ.నాగేశ్వరరావు (ఏఆర్పీసీ-3231), పెరుగు మల్లయ్య (పీసీ-3056), కే.రమేశ్ (పీసీ-3197), బొడ్డుపల్లి నరేశ్ (పీసీ-3088), డీ.సింహాచలం (పీసీ-3170), బానోత్ నరేశ్‌కుమార్ (పీసీ-3023), కే.మహేందర్‌రెడ్డి (పీసీ-3085), షేక్ ఉస్మాన్ (పీసీ-3118), ఎస్.మధు (పీసీ-3119), జీ.రవీంద్ర (పీసీ-3022) ఎంపికయ్యారు.