Gandhi Biopic | ‘గాంధీ’ బయోపిక్‌తో రానున్న ‘స్కామ్ 1992’ దర్శకుడు: ఫస్ట్ లుక్ విడుదల
Scam 1992 Director | సంచలన వెబ్ సిరీస్ 'స్కామ్ 1992' దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గాంధీ (Gandhi). మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ గాంధీ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు బిహైండ్ ది సీన్స్ చిత్రాలను విడుదల చేశారు.
Scam 1992 Director | సంచలన వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గాంధీ (Gandhi). మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ గాంధీ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు బిహైండ్ ది సీన్స్ చిత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు హన్సల్ మెహతా సోషల్ మీడియాలో గాంధీజీ గురించి భావోద్వేగపు పోస్ట్ షేర్ చేశారు. తాను ఎక్కడికి వెళ్తున్నానో కూడా సరిగ్గా తెలియని ఒక సాధారణ యువకుడు అయిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనుకోకుండా మహాన్నతమైన స్థాయికి చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. నేడు, గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన ప్రయాణాన్ని అర్థం చేసుకుందాం మరియు ఆయన ఎంచుకున్న అహింసా మార్గాన్ని కొనియాడుదాం అని పిలుపునిచ్చారు.
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జీవిత కాలం అక్టోబర్ 2, 1869 నుంచి జనవరి 30, 1948 వరకు సాగింది. రామచంద్ర గుహ రాసిన పుస్తకాల ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ‘స్కామ్ 1992’తో గుర్తింపు పొందిన ప్రతీక్ గాంధీ మహాత్మా గాంధీ పాత్రలో నటిస్తున్నారు.
View this post on Instagram
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

