జవాన్ బానోత్ దశరథ్ రక్తదానం
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన జవాన్ బానోత్ దశరథ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. లేహ్–లడాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న..
కారేపల్లి, మార్చి 27 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన జవాన్ బానోత్ దశరథ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. లేహ్–లడాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న దశరథ్ అక్కడి సోనం హాస్పిటల్ లో ఓ మహిళకు అత్యవసరంగా AB పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడగా తనది అదే గ్రూప్ రక్తం కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. దీంతో వైద్యులు సదరు మహిళకు చికిత్స అందించి ప్రాణాలను కాపాడగలిగారు. దశరథ్ సేవలకు తోటి సైనికులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

