Yerrupalem | సివిల్స్ టాపర్ కోట కిరణ్‌కు ఘనసన్మానం..

ఎర్రుపాలెం: మండల పరిధిలోని భీమవరం హరిజనవాడ గ్రామసర్పంచ్ కోట వజ్రమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్నకుమారుడు కోట కిరణ్‌కుమార్ ఇటీవల సివిల్స్‌లో విజయం సాధించి ఐపీఎస్కుసెలక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన కిరణ్‌కుమార్‌కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కోట కిరణ్‌కుమార్‌ను, తల్లిదండ్రులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, జడ్పీటీసీ శీలం కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, సర్పంచ్‌లు శీలం యలక్ష్మీ, ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

