అన్నదాత.. అతలాకుతలం
గత కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన యాసంగి వరి ధాన్యం, మొక్కజొన్నలు తీరా చేతికొచ్చాక వర్షార్పణం అవుతున్నాయి. శుక్రవారం సైతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, పాల్వంచ, దమ్మపేట తదితర మండలాల్లో వర్షం కురిసింది.
- వెంటాడుతున్న అకాల వర్షాలు
- నీటిపాలవుతున్న ధాన్యం, మొక్కజొన్నలు
- కొనుగోళ్ల ప్రక్రియలో అధికారుల కాలయాపన
- తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు
అన్నపురెడ్డిపల్లి/ అశ్వారావుపేట/ పర్ణశాల/ పాల్వంచ రూరల్/ దమ్మపేట, మే 8: గత కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన యాసంగి వరి ధాన్యం, మొక్కజొన్నలు తీరా చేతికొచ్చాక వర్షార్పణం అవుతున్నాయి. శుక్రవారం సైతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, పాల్వంచ, దమ్మపేట తదితర మండలాల్లో వర్షం కురిసింది.

దీంతో ఆయా గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. అప్పటికప్పుడు పట్టాలు కప్పి పంటలను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి కష్టపడ్డారు. అయితే అధికారులు సకాలంలో ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు చేస్తే ఇన్ని ఇబ్బందులు ఉండేవికావని, ఇప్పటికైనా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరికొద్దిరోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

