చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ శిరీష సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల మరణాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన డిస్ట్రిక్ట్ చైల్డ్ డెత్ కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
- ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: డీఎంహెచ్వో
కొత్తగూడెం టౌన్, మార్చి 22: చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ శిరీష సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల మరణాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన డిస్ట్రిక్ట్ చైల్డ్ డెత్ కమిటీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధుల గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.
అనంతరం, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, కారణాల గురించి చర్చించారు. మరణాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పిల్లలకు అందించే పౌష్టికాహారం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ కోరశ్రీ యాదవ్, డాక్టర్ పుష్పలత, డాక్టర్ వీరబాబు, డాక్టర్ వెంకన్న, డాక్టర్ బాలాజీ, సీహెచ్వో నాగభూషణం, పీహెచ్సీ వైద్యాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

