ప్రశాంతంగా ‘డీఏవో’ పరీక్ష
టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(డీఏవో) పరీక్ష ఖమ్మం లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9,456 మంది అభ్యర్థులకు 27 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 26 : టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(డీఏవో) పరీక్ష ఖమ్మం లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9,456 మంది అభ్యర్థులకు 27 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అందులో 5 ప్రభుత్వ, 22 ప్రైవేటు కళాశాలలను ఎంపిక చేయగా పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగింది.
ముగ్గురు ఫ్లయింగ్ స్కాడ్, ఆరుగురు లైజనింగ్, 27మంది అసిస్టెంట్ లైజనింగ్, 27మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. హాల్టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. భార్యలు పరీక్షా కేంద్రంలోకి వెళ్లగా బయట భర్తలు చంటిపాపలను ఆడించడం కనిపించింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

