Rains effect | ఖమ్మంజిల్లా వ్యాప్తంగా మిర్చి తోటలకు భారీ నష్టం..ఎంతంటే..?

ఖమ్మం :మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 600 ఎకరాలలో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ. అనసూయ తెలిపారు. పంటనష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపామన్నారు. రెండు రోజులుగా ఆయా నియోజకవర్గానికి చెందిన ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.
417 మంది రైతులకు చెందిన 600 ఎకరాల మిర్చీ పంటలు దెబ్బత్నిట్లు గుర్తించామని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 115 మంది రైతులకు చెందిన 170 ఎకరాలు, వైరా నియోజకవర్గంలో 160 ఎకరాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో40 ఎకరాలలో మిర్చితోటలు , పాలేరు నియోజకవర్గంలో 230 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని అన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

